Today News : Cricket – రోమారియో షెఫర్డ్ సూపర్ షో – CPLలో ఒక్క బంతికి 22 రన్స్!

Cricket : కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు రొమారియో షెఫర్డ్ ఒక బంతికి 22 రన్స్ సాధించి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ అద్భుత ఘటన ఆగస్టు 26, 2025న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో చోటుచేసుకుంది. ఒక బంతికి 22 రన్స్ ఎలా వచ్చాయి? … Continue reading Today News : Cricket – రోమారియో షెఫర్డ్ సూపర్ షో – CPLలో ఒక్క బంతికి 22 రన్స్!