Latest news: Cricket: నేటి వన్డేకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం..కారణమేంటి

రెండో వన్డేలో నితీశ్‌కు గాయం భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికు(Nitish Kumar Reddy) గాయం కారణంగా రెండో వన్డేలో ఆడే అవకాశం దక్కలేదు. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఆయన ఎడమ తొడ కండరాలకు గాయం కావడంతో, నేటి మ్యాచ్(Cricket) సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయారని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగా నితీశ్‌ను జట్టు ఈ మ్యాచ్‌ నుంచి తప్పించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని BCCI మెడికల్ టీమ్‌ నిరంతరం పర్యవేక్షిస్తోందని … Continue reading Latest news: Cricket: నేటి వన్డేకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం..కారణమేంటి