News Telugu: Cricket: బీసీసీఐపై ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు

Cricket: క్రిస్ బ్రాడ్: భారత్‌ను కాపాడమని ఫోన్ కాల్ వచ్చింది అని ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ (chris broad) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాపై జరిమానా విధించకుండా ఉండేందుకు రాజకీయ ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌కు జరిమానా విధించే పరిస్థితి ఏర్పడగా, ఆ సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని బ్రాడ్ వెల్లడించాడు. “భారత జట్టుపై కొంత సౌమ్యంగా వ్యవహరించండి. జరిమానా పడకుండా చూడండి” … Continue reading News Telugu: Cricket: బీసీసీఐపై ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు