Latest News: Clutch Chess 2025: విశ్వనాథన్ ఆనంద్‌పై గ్యారీ కాస్పరోవ్ విజయం 

చెస్ ప్రపంచంలో మరోసారి చరిత్ర పునరావృతమైంది. లెజెండరీ గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన “క్లచ్ చెస్ లెజెండ్స్ మ్యాచ్” (Clutch Chess) లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov), భారత చెస్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌పై (Viswanathan Anand) ఘన విజయాన్ని సాధించాడు. Rohit Sharma: రోహిత్ శర్మ సిక్స్.. సొంత కారు డ్యామేజ్ ఇద్దరి మధ్య జరిగిన ఈ పోరు ప్రపంచవ్యాప్తంగా చెస్ అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. చివరి క్షణాల వరకు సాగిన … Continue reading Latest News: Clutch Chess 2025: విశ్వనాథన్ ఆనంద్‌పై గ్యారీ కాస్పరోవ్ విజయం