Latest News:  Chris Woakes: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎన్నో సంవత్సరాలు సేవలందించిన సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) (36) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోమవారం ఆయన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించి, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాడు. దీంతో ఇకపై ఆయన ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ వేదికపై కనిపించరని అభిమానులకు స్పష్టమైంది. Asia Cup 2025: టీమిండియా విజయంపై పవన్ కల్యాణ్ హర్షం రెండు ప్రపంచకప్ లు గెలవడంలో కీలక పాత్ర ఇంగ్లండ్ (England) … Continue reading Latest News:  Chris Woakes: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్