Breaking News – Cheteshwar Pujara : చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా కుటుంబంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పుజారా బావమరిది అయిన జీత్ పబారీ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీత్ పబారీ, పుజారా భార్య పూజ సోదరుడు. ఈ సంఘటన పుజారా కుటుంబంతో పాటు రాజ్‌కోట్ పరిసరాల్లో కలకలం సృష్టించింది. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా, ఈ ఆత్మహత్య వెనుక గల … Continue reading Breaking News – Cheteshwar Pujara : చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య