Chess World Cup : నేటి నుంచి చెస్ వరల్డ్ కప్
ప్రపంచ చెస్ ప్రియులందరూ ఎదురుచూస్తున్న FIDE చెస్ వరల్డ్ కప్ నేడు గోవాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీ నవంబర్ 27 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని 60కిపైగా దేశాల నుంచి మొత్తం 206 మంది అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. భారతదేశం రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. చివరగా 2002లో చెన్నైలో జరిగిన వరల్డ్ కప్‌ను భారత లెజెండరీ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గెలుచుకున్నారు. ఆ స్మృతిని గుర్తు చేసుకుంటూ ఈసారి ట్రోఫీకి … Continue reading Chess World Cup : నేటి నుంచి చెస్ వరల్డ్ కప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed