India terror conspiracy news : చంచల్‌గూడ జైలు నుంచే కుట్ర? హైదరాబాద్‌లో లష్కరే యత్నం

India terror conspiracy news : హైదరాబాద్‌లో మరో ఉగ్రకుట్రకు ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు భద్రతా సంస్థలను అప్రమత్తం చేశాయి. చంచల్‌గూడ జైలులో ఉన్న లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాది జాహెద్ జైలు నుంచే కుట్రను సమన్వయం చేస్తున్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతను పాకిస్థాన్‌లో ఉన్న తన సహచరులతో ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్లు తెలిసింది. మూడు సంవత్సరాల క్రితం దసరా పండుగ సమయంలో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన … Continue reading India terror conspiracy news : చంచల్‌గూడ జైలు నుంచే కుట్ర? హైదరాబాద్‌లో లష్కరే యత్నం