Latest News: Yuzvendra Chahal: మాజీ భార్య ధనశ్రీ ఆరోపణలపై స్పందించిన చాహల్

టీమిండియా లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్న వివాదాలపై చివరికి నోరు విప్పాడు. ఇటీవల ఆయన మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. Shilpa Shetty: ఆ డబ్బులు చెల్లించాల్సిందే..శిల్పా శెట్టికి కోర్టు ఆదేశం ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “పెళ్లయిన రెండు నెలలకే చాహల్ (Yuzvendra Chahal) నన్ను మోసం చేశాడు” అంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా … Continue reading Latest News: Yuzvendra Chahal: మాజీ భార్య ధనశ్రీ ఆరోపణలపై స్పందించిన చాహల్