Latest News: Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. Read Also: Hope Milestone: హోప్ పవర్ సెంచరీలు తుది జట్టులో సాయి సుదర్శన్‌కు అవకాశం అతని స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు తుది జట్టులో అవకాశం లభించనుంది. ఈ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో … Continue reading Latest News: Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు