Latest News: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం

(Karnataka) బెంగళూరులోని ప్రసిద్ధ ఎం.చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు రేపటితో తెరపడే అవకాశం ఉంది. గురువారం (డిసెంబర్ 11) జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. బుధవారం బెలగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. Read Also: T20 2026: JioHotstar వైదొలగడానికి కారణాలు ఇవేనా..? రాష్ట్ర గౌరవానికి భంగం … Continue reading Latest News: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం