Jasprit Bumrah: బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

Jasprit Bumrah: భారత ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రపంచంలోని ఏ బ్యాటర్‌కైనా కత్తి మీద సామే. తాజాగా న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్, బుమ్రా బౌలింగ్ నైపుణ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రాను ఒక అసాధారణమైన బౌలర్‌గా అభివర్ణిస్తూనే, అతనిని ఎదుర్కోవడానికి తమ వద్ద ఉన్న ప్రణాళికలను వెల్లడించారు. Read Also: Bumrah Bowling:బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ! బుమ్రా యార్కర్లు ఒక పెద్ద సవాల్ బుమ్రాను … Continue reading Jasprit Bumrah: బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్