Jasprit Bumrah: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న బుమ్రా

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. 2016లో భారత జట్టుకు అరంగేట్రం చేసిన బుమ్రా, ఈ దశాబ్ద కాలంలో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. Read Also: PV Sindhu: షట్లర్ పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసలు పదేళ్లలో టెస్టుల్లో తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్‌ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు … Continue reading Jasprit Bumrah: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న బుమ్రా