Boxing: క్వార్టర్ ఫైనల్స్‌కు నిఖత్ జరీన్

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న సీనియర్ నేషనల్ బాక్సింగ్ (Boxing) చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. మహిళల 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్, బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ లో లడఖ్‌కు చెందిన కుల్సూమా బానోపై అద్భుతమైన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. Read Also: Vaibhav Suryavanshi : యువ భారత్ ఘన విజయం, వైభవ్ సూర్యవంశీ సిరీస్ హీరో , SAపై … Continue reading Boxing: క్వార్టర్ ఫైనల్స్‌కు నిఖత్ జరీన్