Pakistan : పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ (operation sindoor) వంటి ఘట్టాల తరువాత క్రీడల రంగంలోనైనా భారత్‌పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ఆకాంక్షిస్తోంది. కానీ క్రీడాస్థాయిలో కూడా భారత్ పాకిస్తాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి ప్రముఖ క్రీడల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లు కేవలం క్రీడాపరమైన పోటీ కాకుండా జాతీయ గౌరవ ప్రతిష్ఠలుగా మారాయి. రాశి ఫలాలు – … Continue reading Pakistan : పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ