Latest News: Ben Austin: మెడకు బంతి తగిలి యువ క్రికెటర్ మృతి

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ కేవలం 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ (Ben Austin) ప్రాక్టీస్ సెషన్‌లో బంతి తగిలి మృతి చెందాడు.. మెల్‌బోర్న్‌లోని ఒక స్థానిక మైదానంలో జరిగిన ఈ ఘటన ఆస్ట్రేలియా క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. సాధారణ నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్న సమయంలో బెన్‌ ఆస్టిన్‌ (Ben Austin) మెడ భాగానికి బంతి బలంగా తాకింది. Read Also: Women s World Cup 2025: నేడు భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ వెంటనే అతన్ని … Continue reading Latest News: Ben Austin: మెడకు బంతి తగిలి యువ క్రికెటర్ మృతి