Latest News: RO-KO: కోహ్లీ, రోహిత్‌లకు బీసీసీఐ కొత్త నిబంధనలు

టీమిండియా క్రికెట్‌లో సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ల వన్డే భవిష్యత్తుపై నెలలుగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు బీసీసీఐ (BCCI) క్లారిటీ ఇచ్చింది. వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడం తప్పనిసరి అని బోర్డు స్పష్టంగా తెలిపింది. Read Also: Arshdeep Singh: అర్ష్‌దీప్ కొత్త రైడ్‌తో సెన్సేషన్ టెస్టులు, టీ20ల నుంచి దూరమవుతూ ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమైన రోహిత్‌, కోహ్లీ (RO-KO) … Continue reading Latest News: RO-KO: కోహ్లీ, రోహిత్‌లకు బీసీసీఐ కొత్త నిబంధనలు