Latest News: BCCI – వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్..జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు త్వరలో స్వదేశంలో ఆరంభం కానున్న సిరీస్‌కి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు జరుగనున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలోనే ఆ జట్టును ప్రకటించనుంది. అయితే, ఈసారి జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని cricket విశ్లేషకులు భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) ను తప్పించి, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద … Continue reading Latest News: BCCI – వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్..జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed