BCCI: జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

BCCI: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సోమవారం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పురుషుల జట్టు జూన్ 2026లో భారత్‌లో పర్యటించనుందని వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఒక టెస్టు మ్యాచ్ మరియు మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు ఈ సిరీస్ కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సిరీస్ ఏకైక టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. జూన్ … Continue reading BCCI: జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్