Newa Telugu: BCCI: చలికి వణికిపోయిన‌ టీమిండియా ప్లేయర్లు.. ఫన్నీ వీడియో వైరల్

BCCI: టీమిండియా: కాన్‌బెర్రాలో గడ్డకట్టించే చలి.. వణికిపోయిన భారత క్రికెటర్లు – ఫన్నీ వీడియోతో బీసీసీఐ ఫ్యాన్స్‌కి సరదా పంచింది. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియా ఆటగాళ్లు, చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం చలికాలం కొనసాగుతుండటంతో కాన్‌బెర్రాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రేపు ఇక్కడే తొలి టీ20 జరగనుండగా, ఆటగాళ్లు కేవలం 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ప్రాక్టీస్ సమయంలో చలి తట్టుకోలేక క్రికెటర్లు వణికిపోవడంతో … Continue reading Newa Telugu: BCCI: చలికి వణికిపోయిన‌ టీమిండియా ప్లేయర్లు.. ఫన్నీ వీడియో వైరల్