BCCI: న్యూజిలాండ్ సిరీస్‌కు అయ్యర్ అందుబాటులోకి వచ్చే సూచనలు

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయం కారణంగా కొంతకాలంగా మైదానానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పూర్తిగా కోలుకున్నారని, మ్యాచ్ ఫిట్‌నెస్‌కు సిద్ధంగా ఉన్నారని సమాచారం. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అయ్యర్ ఫిట్‌గా ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 25న జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అయ్యర్, అప్పటి నుంచి పునరావాస శిబిరంలో శారీరక దృఢత్వం, బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై … Continue reading BCCI: న్యూజిలాండ్ సిరీస్‌కు అయ్యర్ అందుబాటులోకి వచ్చే సూచనలు