Latest News: Gautam Gambhir: గంభీర్ కు అండగా బీసీసీఐ

కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్న వేళ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ గంభీర్‌ (Gautam Gambhir) కు పూర్తి మద్దతు ప్రకటించింది. Read Also: Aus vs Eng: తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ఘన విజయం మా మద్దతు … Continue reading Latest News: Gautam Gambhir: గంభీర్ కు అండగా బీసీసీఐ