News Telugu: BCCI: డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్

BCCI: శ్రేయస్ అయ్యర్: గాయపడి డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పుడు కోలుకునే దశలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్‌కు, తీవ్ర అంతర్గత గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చి, వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఘటన వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని వెనక్కి పరుగెత్తి అద్భుతంగా … Continue reading News Telugu: BCCI: డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్