BCCI Prize Money: ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

BCCI: టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ అసాధారణమైన నగదు పురస్కారాన్ని ప్రకటించింది. జట్టు సాధించిన ఈ ఘనతకు గుర్తింపుగా ఏకంగా రూ.131 కోట్ల భారీ నజరానాను అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. మైదానంలో ఆటగాళ్లు చూపిన పట్టుదల, క్రమశిక్షణ మరియు అజేయమైన పోరాట పటిమకు ఈ బహుమతి ఒక నిదర్శనమని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. Read Also :Amitabh Bachchan: టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ … Continue reading BCCI Prize Money: ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు