IPL 2026: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణపై కఠినమైన మార్గదర్శకాలను ప్రకటించింది. Read Also: Ambati Rayudu: ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్‌లను వాడకూడదు. ప్రతి … Continue reading IPL 2026: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్