Latest News: BCCI: విజయ్ హజారే ట్రోఫీకి జాతీయ ఆటగాళ్ల హాజరు తప్పనిసరి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశీయ క్రికెట్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ఒక రోజు క్రికెట్ టోర్నమెంట్‌లో జాతీయ జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా, జాతీయ జట్టు సభ్యులందరూ వారి వారి రాష్ట్రాల తరఫున జరిగే లీగ్ దశ మ్యాచ్‌లలో కనీసం రెండు … Continue reading Latest News: BCCI: విజయ్ హజారే ట్రోఫీకి జాతీయ ఆటగాళ్ల హాజరు తప్పనిసరి