IPL 2026 : ముస్తఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని KKRకు BCCI ఆదేశాలు

IPL 2026 : భారత క్రికెట్ నియంత్రణ మండలి Board of Control for Cricket in India (BCCI), Kolkata Knight Riders (KKR)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే IPL 2026 సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ పేసర్ Mustafizur Rahman ను జట్టులో నుంచి విడుదల చేయాలని బీసీసీఐ సూచించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Continue reading IPL 2026 : ముస్తఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని KKRకు BCCI ఆదేశాలు