Latest News: BCCI: బీసీసీఐ నేడు కీలక సమావేశం?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌లతో ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. బుధవారం రాయ్‌పూర్‌లో ఈ భేటీ జరగనుందని సమాచారం. జట్టు ఎంపిక, సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత తేవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. Read Also: KL Rahul: టీమిండియా విజయం పై కెప్టెన్ రాహుల్ ఏమన్నారంటే? దక్షిణాఫ్రికాతో బుధవారం జరగనున్న రెండో వన్డేకు ముందు … Continue reading Latest News: BCCI: బీసీసీఐ నేడు కీలక సమావేశం?