BCCI Awards 2026: ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

BCCI Awards 2026: టీమిండియా మాజీ హెడ్ కోచ్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మార్చి 15న ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో ద్రవిడ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆయన కోచింగ్‌లో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా, 2024 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచి చారిత్రక … Continue reading BCCI Awards 2026: ద్రవిడ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు