Womens Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఘనతను టీమ్ ఇండియా నమోదు చేసింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో తొలిసారిగా ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న మహిళా జట్టు దేశ వ్యాప్తంగా సంబరాలు రేపింది. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మహిళా జట్టుకు, సపోర్ట్ స్టాఫ్‌కి కలిపి రూ.51 కోట్ల నగదు బహుమతి … Continue reading Womens Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ