T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌పై యుద్ధ సెగ

T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికలుగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు అనూహ్యంగా మధ్యప్రాచ్య యుద్ధ సెగ తగిలింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యల కారణంగా ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఎర్ర సముద్రం (Red Sea) గల్ఫ్ దేశాల గగనతలంలో విమాన ప్రయాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లింది. ఈ పరిణామాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి … Continue reading T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌పై యుద్ధ సెగ