Latest News: Kapil Dev: టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమే: కపిల్ దేవ్

భారత క్రికెట్‌లో మారుతున్న ధోరణులపై, టెస్ట్ ఫార్మాట్ భవిష్యంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమని, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి బ్యాటర్లు ఇప్పుడు కరువయ్యారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) అన్నాడు. ప్రస్తుతం టీ20లు, వన్డే మ్యాచ్‌లు ఎక్కువగా ఆడుతుండటంతో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు సంధించే బంతులను, Read Also: Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా దూరంగా ఉండాలంటూ అశ్విన్ … Continue reading Latest News: Kapil Dev: టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమే: కపిల్ దేవ్