Bangladesh Premier League: హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకోవడం పై రిధిమా పాఠక్ క్లారిటీ

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)కు సంబంధించిన ఓ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. బీపీఎల్ హోస్టింగ్ ప్యానెల్ నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్‌ హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌కు చెందిన వ్యక్తి కావడంతోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఆమెను తొలిగించిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని రిధిమా పాఠక్ ఖండించింది. ఇందులో వాస్తవం లేదని, తనను ఎవరూ తప్పించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో … Continue reading Bangladesh Premier League: హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకోవడం పై రిధిమా పాఠక్ క్లారిటీ