Badminton: రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) కాంపిటిటివ్ బ్యాడ్మింటన్‌ (Badminton) కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను రెండేళ్ల క్రితమే ఆడటం ఆపేశాను. నా ఇష్టంతోనే ఈ ఆటలోకి వచ్చాను. ఇష్టపూర్వకంగానే తప్పుకున్నాను. దీనిని ప్రత్యేకంగా అనౌన్స్ చేయాల్సిన అవసరంలేదు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. వరల్డ్ మాజీ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ సహా మొత్తం 24 అంతర్జాతీయ పతకాలను సాధించారు. Read Also: TG: టీమిండియా … Continue reading Badminton: రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్