Telugu News: Azharuddin: మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్(Mohammed Azharuddin) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణం చేయించారు. అల్లా పేరు మీద అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. Read Also: Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు … Continue reading  Telugu News: Azharuddin: మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం