Telugu News: Azharuddin: తనను దేశద్రోహి అనడంపై కిషన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన అజారుద్దీన్

హైదరాబాద్: తనను “దేశద్రోహి” అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(G. Kishan Reddy) విమర్శించడంపై తెలంగాణ మంత్రి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్(Azharuddin) తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన హెచ్చరించారు. ఈరోజు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన అజారుద్దీన్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. Read Also: Tirumala Laddu: వైవి చుట్టూనే కల్తీనెయ్యి కేసు! పాత ఆరోపణలు, రాజకీయ లక్ష్యాలు “దేశ కీర్తిని … Continue reading Telugu News: Azharuddin: తనను దేశద్రోహి అనడంపై కిషన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన అజారుద్దీన్