Latest News: Sana Mir: ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పేది లేదన్న సనా మిర్

మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. అంతకుముందు గురువారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ (Sana Mir) కామెంటరీ సందర్భంగా ఆజాద్ కాశ్మీర్ అనే వివాదాస్పద పదాన్ని ఉపయోగించి పెద్ద దుమారాన్ని రేపింది. Abhishek Sharma: యువీ … Continue reading Latest News: Sana Mir: ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పేది లేదన్న సనా మిర్