News Telugu: AUSvIND: మూడో వన్డేకి ఆస్ట్రేలియా జట్టు మార్పులు

ఆస్ట్రేలియా జట్టు ఇండియాతో మూడో వన్డేకు సన్నద్ధమవుతోంది. ఆదివారం సిడ్నీలో జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు కొన్ని కీలక మార్పులు చేసింది. న్యూ సౌత్ వేల్స్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవల ఇండియా ‘ఏ’తో జరిగిన సిరీస్‌లో అతను మెరుపులు చూపడంతో ఈ అవకాశం దక్కింది. మరోవైపు, టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు ఫాస్ట్ బౌలర్ బెన్ … Continue reading News Telugu: AUSvIND: మూడో వన్డేకి ఆస్ట్రేలియా జట్టు మార్పులు