Latest News: IND vs AUS: టీ20లో టాస్ గెలిచిన ఆసీస్‌.. భారత్ బ్యాటింగ్

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) రెండో టీ20 మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సిరీస్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మెల్‌బోర్న్ వాతావరణ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, ఉండటంతో, మార్ష్ బౌలర్లపై నమ్మకం ఉంచారు. మరోవైపు, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు బ్యాటింగ్ శక్తిపై నమ్మకం వ్యక్తం చేశారు. Read Also: Jemimah Rodrigues: జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ … Continue reading Latest News: IND vs AUS: టీ20లో టాస్ గెలిచిన ఆసీస్‌.. భారత్ బ్యాటింగ్