Latest News: Aus vs Eng: యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు 

ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ (Aus vs Eng) మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్​ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో తొలి రోజు పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఆట ముగిసేసరికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్​లో 123-9 స్కోర్​తో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ 49 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో బ్రెండన్ (0), నాథన్ లియాన్ (3) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా … Continue reading Latest News: Aus vs Eng: యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు