Latest News: Asia Cup Rising Stars 2025: బంగ్లాపై పాక్ గెలుపు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీ (Asia Cup Rising Stars 2025) లో పాకిస్థాన్ షాహీన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం దోహా వేదికగా బంగ్లాదేశ్-ఏ జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్ షాహీన్స్ సూపర్ ఓవర్‌‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్-ఏ.. పాకిస్థాన్‌ను 125 పరుగులకే ఆలౌట్ చేసింది. Read Also: Muthusamy Record: సౌతాఫ్రికా స్టార్ ముత్తుసామి సెన్సేషనల్ బ్యాటింగ్ మూడోసారి టైటిల్ గెలిచిన … Continue reading Latest News: Asia Cup Rising Stars 2025: బంగ్లాపై పాక్ గెలుపు