Telugu News: Asia Cup: నఖ్వీ కి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిద్ధమైంది. ఆసియా కప్ ట్రోఫీని వెంటనే తమకు అప్పగించాలంటూ బీసీసీఐ(BCCI) నఖ్వీకి తాజాగా ఒక మెయిల్ పంపింది. ట్రోఫీని ఇవ్వడానికి నిరాకరిస్తే, ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించడంతో, ఆయన … Continue reading  Telugu News: Asia Cup: నఖ్వీ కి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ