Latest News: Asia Cup: ఆసియా కప్ ట్రోఫీపై బీసీసీఐ ఆగ్రహం!

ఆసియా కప్(Asia Cup) ముగిసిన నెల రోజులు గడిచినా ఇప్పటికీ ట్రోఫీ బీసీసీఐకి అందకపోవడం వివాదంగా మారింది. ఏసీసీ (Asian Cricket Council) చీఫ్ నఖ్వీ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో బీసీసీఐకి అందజేయనున్నారని సమాచారం. నవంబర్ 4న జరగబోయే ICC మీటింగ్‌కు ముందు ఈ ప్రక్రియ పూర్తవుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, ట్రోఫీ అప్పగింతలో జాప్యం ఎందుకు జరుగుతోందన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. Read also:Whisky: … Continue reading Latest News: Asia Cup: ఆసియా కప్ ట్రోఫీపై బీసీసీఐ ఆగ్రహం!