Latest News: Asia Cup 2025: వారి వల్లే ఈ ఓటమి: శ్రీలంక కెప్టెన్

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భాగంగా జరిగిన సూపర్-4 చివరి మ్యాచ్‌ నిజంగా రక్తికట్టే ఉత్కంఠ రేపింది. టీమిండియా, శ్రీలంక జట్లు శుక్రవారం ఆడిన ఈ పోరులో ప్రతి క్షణం ఊపిరి బిగపట్టేలా చేసింది. ఆఖరి వరకు ఎవరు గెలుస్తారో ఊహించలేని ఈ పోరులో చివరికి టీమిండియా సూపర్ ఓవర్ ద్వారా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ మొత్తం పాటు ఆటగాళ్ల ప్రదర్శన, మలుపులు అభిమానులను ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి చేశాయి.  ICC : … Continue reading Latest News: Asia Cup 2025: వారి వల్లే ఈ ఓటమి: శ్రీలంక కెప్టెన్