Latest News: Asia Cup 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన ఫైనల్ మ్యాచ్‌ చివరికి ప్రారంభమైంది. ఇండియా – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరాటం ఎప్పుడూ ప్రత్యేకమే. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తెలిపాడు. ‘మేం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. రాత్రి లైట్ల కింద పిచ్ … Continue reading Latest News: Asia Cup 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా