Latest News: Asia Cup 2025: శ్రీలంకపై పాక్ ఘన విజయం
ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో కీలక మలుపు తిరిగింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సమష్టిగా రాణించి శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ బరిలో నిలబడే అవకాశాలను మరింత బలపరచుకుంది. మరోవైపు, శ్రీలంకకు మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇకపై అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశం లేదు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక (Sri Lanka) నిర్ణీత … Continue reading Latest News: Asia Cup 2025: శ్రీలంకపై పాక్ ఘన విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed