Latest News: Asia Cup 2025: ట్రోఫీ యూఏఈ బోర్డుకు టైటిల్ ఇచ్చేసిన పాక్ మంత్రి?
ఆసియా కప్ 2025 (Asia Cup 2025)ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌పై గెలిచి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయానంతరం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన చోటుచేసుకుంది. ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆసియా కప్ ట్రోఫీతో పాటు విజేతలకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను తనవద్దే ఉంచుకున్నారు. ఈ చర్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. Shahid Afridi: పీసీబీ ఛైర్మన్ … Continue reading Latest News: Asia Cup 2025: ట్రోఫీ యూఏఈ బోర్డుకు టైటిల్ ఇచ్చేసిన పాక్ మంత్రి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed