Telugu News: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – పాక్ అభిమానుల్లో తీవ్ర నిరాశ

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ మరోసారి ఆధిపత్యాన్ని చూపించింది. ఆసియాకప్ 2025 ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రారంభంలో ఒత్తిడికి గురై ఐదు ఓవర్లలోనే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మధ్యంతర భాగంలో రాణించిన బ్యాట్స్‌మెన్ విజయాన్ని భారత్ వైపు తిప్పారు. Read Also: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు … Continue reading Telugu News: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – పాక్ అభిమానుల్లో తీవ్ర నిరాశ