Telugu News: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు అంకితం..

ఆసియాకప్ 2025లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై ఉత్కంఠభరితమైన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలిచి భారత్ తొమ్మిదోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయానంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ ఫీజును(Match fee) భారత ఆర్మీకి విరాళంగా అందజేస్తానని ప్రకటించడం అభిమానులను గర్వపడేలా చేసింది. Read Also: Telangana: హైసెక్యూరిటీ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు పహల్గాం బాధితులకు అంకితం – ఆర్మీకి సాయం ఇప్పటికే పాక్‌పై లీగ్ మ్యాచ్ … Continue reading Telugu News: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు అంకితం..