Latest News: Asia Cup 2025: టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ హర్షం

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మరొకసారి తన విజయ పతాకం ఎగురవేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) లో శనివారం రాత్రి జరిగిన ఈ కీలక పోరులో భారత్ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలోనూ, సూపర్-4లోనూ పాక్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించి ట్రోఫీని కైవసం చేసుకుంది. Asia … Continue reading Latest News: Asia Cup 2025: టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ హర్షం